వరంగల్లో ఘనంగా టీఆరెస్ జెండా పండుగ : కల్వకుంట్ల కవిత
వేదన్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆసియాలోనే అతిపెద్ద ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట తెలంగాణ రక్షణ సేన పాంచజన్యలో భాగంగా ఒకటైన “రైతే రాజు” అనే…