భూపోరాటంలో పోలీసుల బలప్రయోగం..! స్వతంత్ర విచారణ డిమాండ్ చేసిన తెలంగాణ రక్షణ సేన
వేద న్యూస్, హైదరాబాద్ : బోడుప్పల్‌లో ఉద్యమకారులు చేపట్టిన భూపోరాటం సందర్భంగా జరిగిన ఘటనలపై తెలంగాణ రక్షణ సేన స్పందించింది. ఈ సందర్భంగా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పార్టీ అభిప్రాయపడింది.…