Category: తెలంగాణ

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మాజీ సర్పంచ్ అక్కెనపెల్లి జ్యోతి కరుణాకర్

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్,హరిత సేనలో పాల్గొని స్తంభంపల్లి గ్రామంలోని వాటర్ ప్లాంట్, పక్కన కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలతో కలిసి వేప మొక్కలు,నాటిన మాజీ సర్పంచ్…

జ్యూట్ బ్యాగ్స్ అందజేత 

వేద న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర వెంకటగిరి గ్రామంలో తయారు చేస్తున్న కొత్తపల్లి మాధవి, వడ్లూరి రాణి తయారు చేస్తున్న సందర్భంగా జ్యూట్ బ్యాగ్ ను కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి కి వెంకటగిరి…

నవోదయలో సీట్ సాధించిన విద్యార్థినికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సన్మానం

వేద న్యూస్, చొప్పదండి: డిసెంబర్ నెలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పూరెళ్ల సహస్ర ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్బంగా విద్యార్థినిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం…

చందుర్తి మండల విద్యార్థిని ఆత్మహత్య..!?

వేద న్యూస్, చందుర్తి: చందుర్తి మండలంలోని దేవుని తండా గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాద్లో చదువుతుంది.వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని…

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం 

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు భక్తిశ్రద్దలతో భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఎస్సై జి…

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పత్తి రాము నియామకం

వేద న్యూస్, రుద్రూర్: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా రుద్రూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పత్తి రాము నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు…

సాదా బైనామా భూసమస్యలను పరిష్కరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని…

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్ని శుభాలే

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : శ్రీ పరాభవ నామ సంవత్సరము లో అన్ని శుభాలే జరుగుతాయని ఆమనగల్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ తెలిపారు.గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ…

పెద్ద హనుమాన్ ఆలయంలో నూతన పంచాంగ శ్రవణం

వేద న్యూస్, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో గురువారం పరాభవ నామ ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేద పండితులు రాజేశ్వర్ జోషి మహరాజ్ ఆధ్వర్యంలో నూతన పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

శ్రీ చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

వేద న్యూస్, రుద్రూర్ : ఉగాది పండుగ సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ముందుగా శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉగాది పచ్చడి…