Category: తెలంగాణ

శివాజీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

వేద న్యూస్, పాపన్నపేట : వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందయమని పాపన్నపేట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ గౌడ్ అన్నారు.ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో శివాజీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా…

ఏడుపాయల్లో భక్తుల సందడి

వేద న్యూస్, పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సదూర ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు చేరుకొని దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సెలవు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఏడుపాయలకు చేరుకున్నారు. దీంతో ఎక్కడ…

దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు జడ్జి సురేందర్

వేద న్యూస్, పాపన్నపేట : ఏడుపాయల వన దుర్గ భవాని మాతను ఆదివారం హై కోర్ట్ జడ్జి సురేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు జేసీ నాగేష్, ఈవో మఠం వీరేశం, పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక…

కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం 

వేద న్యూస్, తుఫ్రాన్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్యూ అడిషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.…

మహిళల సాధికారత కోసం సమాజం సమిష్టిగా కృషి చేయాలి

ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వేద న్యూస్, హనుమకొండ : హనుమకొండలోని కేయూ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న జయశంకర్ కమ్యూనిటీ హాల్లో ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా…

వ్యసన స్నేహాలపై యువతకు అమూల్యమైన సందేశం

వ్యసన స్నేహితులను వదులుకుంటేనే యువతకు బంగారు భవిష్యత్తు లేదంటే భవిష్యత్తు అంధకారమే యువత ఒక దేశ భవిష్యత్తుకు పునాది. వారి ఆలోచనలు, శక్తి, సృజనాత్మకత దేశ అభివృద్ధికి కీలకం. అయితే ఆధునిక సమాజంలో యువత అనేక రకాల వ్యసనాల ఉచ్చులో చిక్కుకునే…

అటవీశాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన

వేద న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అటవీ ప్రాంతమైన కర్ణపేటలో అటవీశాఖ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో అడవుల సంరక్షణ మరియు…

సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు…వేద న్యూస్ కథనానికి స్పందన 

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో “కానరాని సమాచార హక్కు చట్టం బోర్డు” అనే శీర్షిక వేద న్యూస్ పత్రికలో గురువారం ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం…

జలవనరుల పునరుజ్జీవనం.. శాస్త్రీయ కార్యాచరణ

చెరువుల సంక్షోభం – శాస్త్రీయ పరిష్కారాలతో సుస్థిర జలఆవాసాల దిశగా… హైదరాబాద్ – సికింద్రాబాద్ పట్టణ చెరువుల సంక్షోభ స్థితి మరియు యూట్రిఫికేషన్ ప్రమాదం కాలుష్య నియంత్రణలో సోర్స్ కంట్రోల్ & ఎస్.టి.పి. వ్యవస్థల బలోపేతం రిపేరియన్ బఫర్ జోన్‌లు, బయో-రెమిడియేషన్…

తహసీల్దార్ కార్యాలయంలో కానరాని స.హ చట్టం బోర్డు..!

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత సముదాయ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడంతో, సమాచారం కోసం కార్యాలయానికి వచ్చిన వారికి ఎవరికి దరఖాస్తు అందజేయాల్లో తెలియక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచార హక్కు…