ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గిరిజన యువత పెద్ద ఎత్తున పాల్గొనాలి

ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు పిలుపు వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఆగస్టు 9న (శనివారం) ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున.. ప్రతి గ్రామంలో జరిగే ఈ సంబరాల్లో…

అవినీతికి ఆస్కారం లేకుండా పుర‘పాలన’ను చక్కదిద్దాలి

చెరువులను పరిరక్షించాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: పార్వతీపురం పుర పాలనను చక్కదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా…

చేనేత కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ

వేద న్యూస్, జమ్మికుంట: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం అర్ధ శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట అధ్యాపకులు, విద్యార్థులు, ఇన్ చార్జి ప్రిన్సిపాల్.. పట్టణంలోని బాలాజి చేనేత సహకార సంఘం కార్మికులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ…

ఫీవర్ కేసులకు ‘డెంగ్యూ’ టెస్ట్ మస్ట్.. : జిల్లా కలెక్టర్

పారిశుధ్య నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో డెంగ్యూ మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో…

సీపీఐ నేత రామచంద్రరావు తుదిశ్వాస.. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న నివాళి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: సాలూరు పట్టణం వేదసమాజం వీధిలో నివాసముంటున్న పట్టణ మాజీ కౌన్సిలర్, సీపీఐ నాయకులు కామ్రేడ్ సిద్దాబత్తుల రామచంద్రరావు(77) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం…

సేవామార్గంలోకి ఎలక్ట్రీషియన్ తాజుద్దిన్!

తన విధులను సక్రమంగా నిర్వర్తించే వ్యక్తి: గ్రామస్తులు వేద న్యూస్, మఠంపల్లి: మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ఎలక్ట్రీషియన్ పని చేసే తాజుద్దిన్ ప్రజల అందరిలో చక్కటి పేరు కలిగి ఉన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు విద్యుత్ సమస్య లేకుండా ఉన్నది…

ఆశా వర్కర్ల జిల్లా మహాసభ జయప్రదం చేయండి

వేద న్యూస్, పార్వతిపురం: కొమరాడ మండలంలో మాదలంగి కొమరాడ కూనే రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశాలలో సిఐటియు నాయకులు పాల్గొని ప్రసంగించారు. గ్రామీ ణ పట్టణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య రంగ సేవలు…

తహశీల్దార్ గారు.. కలప ఎవరిదో తేల్చడానికి ఇంత జాప్యమెందుకు?

వేద న్యూస్, పార్వతిపురం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామ సమీపంలో అంత రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు 78 ఎకరాల అగ్రిగోల్డ్ భూములలో కొన్ని ఎకరాలు టేకు తోట ఉందని సీపీఎం…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జయశంకర్ జయంతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొఫెసర్ జయశంకర్…

ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నానని.. రూ.60 లక్షల వరకు మోసాలు.. నిందితుడి అరెస్ట్

హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ టోకరా సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడి వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలిపి ఎన్‌సి‌ఆర్‌పి పోర్టల్‌లో నమోదైన 79 పిటీషన్లలో సుమారుగా రూ. 60 లక్షల వరకు మోసాలు…