Month: January 2024

‘‘పందెం కోడి’’ వేలం@ ఆర్టీసీ..ఎక్కడో తెలుసా?

వేద న్యూస్, కరీంనగర్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు..కోడి పందేలు ఉంటాయన్న విషయం అందరికీ విదితమే. ఆ పందాల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు కూడా. కాగా, ఈ పందెం కోళ్లకు సంబంధించిన ఆసక్తికర ఘటన ఒకటి ఇప్పుడు ఆసక్తికరంగా…

ఏసు క్రీస్తు అంటేనే ప్రేమను పంచడం: వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: యేసు క్రీస్తు అంటేనే ప్రేమను పంచడం అని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ అన్నారు. గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో పాస్టర్ ప్రవీణ్ బెల్లంపల్లి చేత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ…

జీతాలు లేక మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి

స్వచ్ఛ ఆటో ఓనర్ కం డ్రైవర్ విజయ్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించాలంటూ స్వచ్ఛ ఆటో కార్మికులు విధులు బహిష్కరించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట స్వచ్ఛ ఆటోలతో ఆందోళన…

యువ‌త‌కు రోడ్డు భ‌ద్ర‌త నియ‌మాల‌పై అవ‌గాహ‌న‌

వేద న్యూస్, వరంగల్ టౌన్ : రోడ్డు భ‌ద్ర‌త అవ‌గాహ‌న‌పై నెహ్రూ యువ కేంద్ర వ‌రంగ‌ల్‌ ఆధ్వ‌ర్యంలో జిల్లాలోని వివిధ కళాశాల‌ల‌లో గురువారం వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. రోడ్డు భ‌ద్ర‌త‌ నియ‌మాల‌పై యువ‌త‌కు ప్ర‌త్య‌క్ష అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్ష‌ణ…

మా ఆత్మఅభిమానం దెబ్బతిన్నది: ఎంజీఎం స్టాఫ్ నర్సుల ఆవేదన

వేద న్యూస్, ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న రాజమ్మ నర్సుల పట్ల అసభ్యంగా మాట్లాడుతుందని ఎంజీఎం ఆసుపత్రి ముందు స్టాఫ్ నర్సులు గురువారం ఆందోళన కు దిగారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి స్టాఫ్ నర్సులను…

క్లినెస్ట్ సిటీగా హుస్నాబాద్ మున్సిపాలిటీ..మంత్రి పొన్నం హర్షం 

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ -2023 లో భాగంగా భారతదేశంలోని అన్ని పట్టణాలతో పోటీ పడగా దక్షిణ భారతదేశంలోని 15000 – 25000 లోపు జనాభా గల పట్టణాల్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ “క్లీనెస్ట్ సిటీ” 3 వ…

ఎల్కతుర్తి మండల పరిధిలో ఆరె సంక్షేమ సంఘ క్యాలెండర్ల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్లను ఎల్కతుర్తి మండల పరిధిలోని ఆరెపల్లె, సూరారం, చింతలపల్లి, దామెర గ్రామాలలోని ఆరె కులస్తులకు నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం…

ఆరె సంక్షేమ సంఘం క్యాలెండర్ల పంపిణీ

వేద న్యూస్, హనుమకొండ: ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్ ను హన్మకొండ జిల్లాలోని ప్రతీ ఆరె కుటుంబానికి కమిటీ సభ్యులు ఉచితంగా అందిస్తున్నారు. గురువారం కమలాపురం మండలంలోని పదమూడు గ్రామాల్లో ఉన్న…

వరంగల్ ఎంపీ టికెట్ రామకృష్ణకు కేటాయించాలి

డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్, పేదల డాక్టర్ గా పేరుగాంచిన పెరుమాండ్ల రామకృష్ణకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్…

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

వేద న్యూస్, సుల్తానాబాద్: పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధి లోని జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల క్రీడాకారులకు షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్…