వినాయక మండపాలకు ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి : చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్
వేద న్యూస్, చిల్పూర్: రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ కోరారు. ల అనుమతి ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.…