Category: తెలంగాణ

మిల్స్ కాలనీ సీఐ ( SHO ) గా కర్రె స్వామి బాధ్యతల స్వీకరణ

వేదన్యూస్ వరంగల్ వరంగల్ జిల్లా ఆజంజాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) గా ఈరోజు విధుల్లో చేరి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ పారదర్శకమైన పోలీసింగ్…

5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్

వేదన్యూస్ తెలంగాణ,ఆంద్రప్రదేశ్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 5,000 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 188, TGలో 83 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఏజ్లో సడలింపు ఉంటుంది. CBT,…

తప్పిపోయిన వ్యక్తుల కోసం కాళేశ్వరంలో ప్రత్యేక శిబిరాలు

వేదన్యూస్ కాళేశ్వరం : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన వ్యక్తుల కోసం ప్రత్యేక శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాదు, స్నానాలు ఆచరిస్తున్న భక్తుల…

వడదెబ్బ తగిలి ఒక్కరోజే 9 మంది మృతి

వేదన్యూస్ తెలంగాణ : భానుడి భగభగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారింది. బుధవారం దాదాపు 19 జిల్లాల్లో 46+ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు గురై 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉమ్మడి…

తెలంగాణ లో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు..

వేదన్యూస్ తెలంగాణ : తెలంగాణ లో జూన్ 2 నుంచి దాదాపు 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. తొలుత దివ్యాంగులు, తర్వాత వృద్ధులు,…

కుర్చీ తాత ఇకలేరు

వేదన్యూస్ వరంగల్ : HYDలో కుర్చీ తాత మృతి వరంగల్ శివనగర్కు చెందిన ‘కుర్చీ తాత’ (షేక్ అహ్మద్ పాషా) HYDలో కన్నుమూశారు. SM ద్వారా ఎంతో ప్రజాదరణ పొందిన ఆయన ఎండల తీవ్రత కారణంగా బుధవారం కృష్ణకాంత్ పార్క్ వద్ద…

కాళేశ్వరంలో మొదలైన సరస్వతి నది అంత్య పుష్కరాలు 

వేదన్యూస్ కాళేశ్వరం : కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 5:43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి…

వావ్.. ఫ్యూచర్ ఓరుగల్లు!

= మామునూరు ఎయిర్‌పోర్ట్‌, ఓఆర్ఆర్‌, మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో మారుతున్న నగర రూపురేఖలు = హైదరాబాద్‌కు దీటుగా రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదుగుదల = ఆకాశాన్నంటనున్న భూముల ధరలు = వేలాది ఉద్యోగాలు కల్పించనున్న మెగా ప్రాజెక్టులు = హైదరాబాద్ ఐటీ…

జెండా పండుగని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలి : కల్వకుంట్ల కవిత

వేదన్యూస్ హైదరాబాద్ (బంజారాహిల్స్ ) : కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబందించిన ముఖ్య నాయకుల సమావేశం వరంగల్ TRS నాయకులు మడిపెల్లి సుశీల్ గౌడ్. గడ్డం సంతోష్ బండారి సుమన్ హరి కొప్పుల చక్రధర్ పాల్గోన్నారు.…

ఏసీబీ వలలో హన్మకొండ సబ్ రిజిస్ట్రార్.. అక్రమాస్తులు సీజ్

వేదన్యూస్ హనుమకొండ : అవినీతి ఆరోపణలతో గతంలో సస్పెండ్ అయిన హన్మకొండ సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ ఇల్లు, బంధువుల ఇళ్లపై ACB అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే రూ.1.94 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.…