కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి : వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ అయూబ్
వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పిలుపుమేరకు చాత్రోంకి గూంజ్ కార్యక్రమం చేపట్టారు.దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో విద్యావ్యవస్థను…