ఫాదర్స్ డే నాడు ఓ తండ్రికి తీవ్ర శోకం…ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి
వేద న్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో దారుణం. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి.. ఇద్దరు కొడుకులు మృతి, తల్లి పరిస్థితి విషమం. ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్…