చందుర్తి మండల విద్యార్థిని ఆత్మహత్య..!?
వేద న్యూస్, చందుర్తి: చందుర్తి మండలంలోని దేవుని తండా గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హైదరాబాద్లో చదువుతుంది.వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని…