ఇళ్లల్లో పనులు చేసే స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు..!
వేద న్యూస్, డెస్క్ : సాధారణంగా రాజకీయాలు అంటేనే డబ్బు, బలం, అంగబలం ఉన్నవారికి మాత్రమే సాధ్యమనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ప్రజల నుంచి వచ్చిన సామాన్యుడే అని నిరూపించారు…