Author: vedha news

రోడ్డు ప్రమాదంలో రోడ్డు రవాణా శాఖ అధికారి మృతి..!

వేద న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి. వెంకన్న ఆర్టీవో కార్యాలయం ముందు తనిఖీలు చేపడుతున్న క్రమంలో అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో…

చైన్ స్నాచింగ్ ఘటన కలకలం…! (వీడియో)

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌బీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి అపహరించి పరారయ్యారు.…

వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష 

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్–2026 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం…

TGMDC నిర్లక్ష్యం…!కనీస మౌలిక సదుపాయాలు లేవు : శ్రీనివాస్ నాయుడు 

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వరంగల్ జిల్లా సాండ్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయుడు ఆరోపించారు.…

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

వేద న్యూస్, హనుమకొండ : ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా…

యోగాతో మానసిక ఒత్తిడి దూరం 

వేద న్యూస్, వరంగల్ టౌన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోర్ట్ రోడ్ ASM కాలేజ్ ఎదురుగా RM జిమ్ సెంటర్ లో యోగ గురువు తో మహ్మద్ మునిర్ పాషా ప్రత్యేకంగా యోగా క్లాసెస్ ఏర్పాటు చేయించడం…

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన వరంగల్ తూర్పు ఉద్యమకారుల సంఘం 

వేద న్యూస్, వరంగల్ టౌన్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 15 వ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వరంగల్ తూర్పు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం వరంగల్ విశ్వకర్మ వీధి వద్ద గల ఆచార్య…

ప్రస్తుత సమాజానికి యోగ చాలా అత్యంత కీలకం : కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ను పురస్కరించుకుని చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం…

ఫాదర్స్ డే నాడు ఓ తండ్రికి తీవ్ర శోకం…ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి

వేద న్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో దారుణం. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి.. ఇద్దరు కొడుకులు మృతి, తల్లి పరిస్థితి విషమం. ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్…

వరంగల్‌లో ఘనంగా టీఆరెస్ జెండా పండుగ : కల్వకుంట్ల కవిత

వేదన్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న నేపథ్యంలో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆసియాలోనే అతిపెద్ద ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట తెలంగాణ రక్షణ సేన పాంచజన్యలో భాగంగా ఒకటైన “రైతే రాజు” అనే…