గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో ఒక అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే…