ఓరుగల్లు ‘క్రెడిట్’ వార్! = కాంగ్రెస్, బీజేపీ మధ్య మొదలైన ‘గ్రేటర్’ పోరు
= అప్పుడే త్రినగరిని చుట్టుముట్టిన ఎన్నికల రాజకీయం = మామునూరు ఎయిర్‌పోర్టుపై మావల్లే అంటే మావల్లే అంటున్న ఇరు పార్టీలు = రూ.300 కోట్ల భూసేకరణతో కాంగ్రెస్ క్లెయిమ్ = అనుమతులు అన్నీ మావేనంటున్న కమలనాథులు = 90 శాతం పూర్తయిన…