పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఎమ్మార్వో కు వినతిపత్రం
వేదన్యూస్ ఖిలా వరంగల్ పేద ప్రజల వ్యతిరేకి బిజెపి ప్రభుత్వంపెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఎమ్మార్వో కు వినతిపత్రం….. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలో పెంచినందుకు కార్మిక హక్కులను కాలరాసి నందుకు M.C.P.I.U.…