Category: Breaking News

మాకు ఓటు వేయనట్లయితే పైసలు తిరిగిచ్చేయండి (వీడియో).. ఓడిన అభ్యర్థి వేడుకోలు

సర్పంచ్ ఎన్నికలలో మారిన ట్రెండు.. ఓడిన అభ్యర్థులు తమ డబ్బులు తమకే కావాలంటూ.. జనం వద్దకు వెళుతున్న సందర్భం మంగళ హారతి పట్టుకొని మరీ వెళుతున్న వైనం..?! వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: స్థానిక సర్పంచు ఎన్నికలలో సిత్రాలు, విచిత్రాలు తెరమీదికి…

దేవునూరు తొలి సర్పంచ్ ఎవరో మీకు తెలుసా..? గ్రామం నుంచి ప్రముఖ పరిశోధకుడు , ఘన చరిత్ర…

పచ్చటి ప్రకృతి ఆనవాళ్ల ‘దేవునూరు’ ఇనుపరాతిగుట్టలకు అతి సమీపంలో ఊరు వ్యవసాయమే గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు జానపద పరిశోధనలో వేగు చుక్క బిరుదురాజు స్వగ్రామం తొలి సర్పంచ్‌గా కుడితాడి రాజన్న.. ప్రస్తుత ఫైట్‌లో నెగ్గేదెవరో? వేద న్యూస్, హన్మకొండ: పచ్చటి…

ఇది తోట అనుకుంటే.. పొరపాటే.. మీరు చూసి అవాక్కవాల్సిందే!(వీడియో)

వేద న్యూస్, ఆసిఫాబాద్: మీకు కనబడిన దృశ్యం చూస్తే .. తోటలో నుంచి ఓ వ్యక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ, అది తోట కాదండోయ్.. కానీ, చూస్తే మాత్రం తోటే అనేలా ఉంటుంది. చక్కగా బంతిపూలు , అలుముకున్న పొదలు, హాయిగా…

మేమున్నాం.. వృద్ధులు, వికలాంగులకు వరంగల్ సిటీగార్డ్స్ పోలీసుల సపోర్ట్.. ఖాకీలకు ప్రజల అభినందనలు

వేద న్యూస్, వరంగల్: తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, వార్డు, సభ్యుల తొలి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని లింగాల ఘనపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కుందారం, కిష్ట గూడెం,చిటూర్,పటేల్ గూడెం,నవాబ్ పేట వాడ్డిచేల,కొత్తపల్లి,నేలపోగుల,వనపర్తి వద్ద…

డిసెంబర్ 11 International Mountain Day.. పర్యావరణ సమతుల్యత స్థావరాలు..‘పర్వతాలు’

పర్వతాలు భూమి మొత్తం భూభాగంలో దాదాపు 24 శాతం నుండి 27 శాతం వరకు ఆక్రమించి, భారతదేశ మొత్తం భూభాగంలో 30 శాతం ఆక్రమించాయి. అనేక కారణాల వల్లఈ సహజ కవచాలైన పర్వత సహజ వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ప్రపంచ జనాభాలో…

ఆరున్నర అడుగుల నాగుపాము..చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్

చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ వేద న్యూస్,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయ పరిసరాల్లో మరోసారి పాము దర్శనమిచ్చి భక్తుల్లో భయం పుట్టించింది. పార్వతిపురం వసతి గృహంలో బుధవారం ఉదయం…

ఆవాసాల విధ్వంసం అంచున జీవమనుగడ.. తక్షణమే మారాలి మానవ వైఖరి

మనిషి కేంద్రంగా అభివృద్ధి సరికాదు–పర్యావరణ సమతుల్యతే మన భవిష్యత్తు ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ–ప్రతి ప్రపంచ పౌరుడి బాధ్యత పర్యావరణ సమతుల్యత లేకపోతే–జీవం లేని అభివృద్ధి నిష్ప్రయోజనం సమగ్ర జీవావరణ వ్యవస్థలంటే–సజీవ, నిర్జీవ ఘటకాల పరస్పర చర్య ఆవరణ వ్యవస్థలకు విఘాతం–మానవ కృత్రిమ…

ముచ్చట్ల రచ్చబండ ‘సాంబు’.. అందరి ఫేవరెట్ డిస్కషన్ అడ్డా.. ఈ హోటల్

స్థానిక ఎలక్షన్స్ నేపథ్యంలో ఫుల్ బిజీగా ఈ ప్లేస్ వేడి వేడి చాయ్ తాగుతూ.. ఎన్నికల వ్యూహాలు సుమారు 20 ఏండ్లకుపైనే చరిత్ర ఉన్న హోటల్.. పలువురికి నిత్యం ఇదే అడ్డా.. చర్చాగోష్టి పాయింట్ వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: ‘‘అన్నా..…

మలబద్ధకానికి ఇలా చెక్.. డిసెంబర్ 1 నుంచి 31 వరకు అవగాహన నెల

డాక్టర్ ఊడుగుల సురేశ్ ముఖ్యమమైన సూచనలు వేద న్యూస్, జమ్మికుంట: మలబద్ధకం(కాన్‌స్టిపేషన్) అనేది మలవిసర్జన ఆలస్యం కావడం లేదా అసంపూర్ణంగా రావడం వంటి లక్షణాలతో కనిపించే సమస్య. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే పైల్స్, ఫిషర్లు వంటి అనారోగ్య సమస్యలకు దారి…

గుండెపోటుతో కుప్పకూలిన సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి

ప్రజా సేవ కల నెరవేరకముందే కన్నుమూత వేద న్యూస్,వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం,చింతల్ టాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్నికల్లో బిఆర్ఎస్…